హోటళ్ళ జాబితా

మూడు ప్రాంతాలలోను కార్యక్రమ వేదిక వద్ద గల హోటళ్ళ జాబితా కోసం క్రింద ఉన్న లింక్ లను దయచేసి చూడగలరు:

గమనిక: మేక్ మై ట్రిప్ (MakeMyTrip) మరియు అటువంటి ఇతర ఆన్‌లైన్ బుకింగ్ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకొన్నప్పుడు ధరలు చౌకగా ఉన్నట్లు మేము తెలుసుకున్నాము.

para-ornament

బెంగళూరు

హోటల్ పేరు: జగదీష్ హోటల్స్

చిరునామా:
10, సంకే రోడ్, బి.డి.ఏ.కాంప్లెక్స్ దాటిన తరువాత,
కుమార పార్క్ వెస్ట్, శేషాద్రిపురం,
బెంగళూరు – 560020
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 9632111111, 8045454545
ఈ-మెయిల్:
reservation@Jagadishhotels.com
సూచించబడిన ధర:
₹ 3,500/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం: 
2 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ ట్యూలిప్

చిరునామా:
ప్లాట్ నెంబర్. 104/1, ఆర్ వి లే అవుట్, కుమర పార్క్ వెస్ట్ ఎక్స్టెంషన్,
ప్యాలెస్ గ్రౌండ్స్ ఎదుట, సంకే రోడ్,
బెంగళూరు – 560020
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 8046668888
ఈ-మెయిల్:
fom.tibangalore@goldentulipindia.com
సూచించబడిన ధర:
₹ 7,500/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం: 
2.2 కి.మీ.

హోటల్ పేరు: ఆలివ్, ప్యాలెస్ గ్రౌండ్ (ఎంబసీ గ్రూప్ వారిది)

చిరునామా:
105, 1వ మెయిన్ రోడ్,
కుమార పార్క్ వెస్ట్, శేషాద్రిపురం,
బెంగళూరు – 560020
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 8904232041
ఈ-మెయిల్:
info@embassyindia.com, palaceroad@oliveliving.com
సూచించబడిన ధర:
₹ 3,500/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం: 
2.5 కి.మీ.

హోటల్ పేరు: బ్లూ ఓషన్ రెసిడెన్సీ

చిరునామా:
నం. 24, 4వ మెయిన్ రోడ్,
గాణగానగర్ లేఅవుట్, గాణగానగర్, ఆర్ టి నగర్,
బెంగళూరు – 560032
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (080) 29630099, 9663973191
ఈ-మెయిల్:
reservations@blueoceanresidency.com
సూచించబడిన ధర:
₹ 2,500/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం: 
2.5 కి.మీ.

హోటల్ పేరు: ఫార్చ్యూన్ సెలెక్ట్ జెపి కాస్మోస్, ఐటిసి హోటల్ గ్రూప్ వారిది

చిరునామా:
నం. 49, కన్నింగ్ హామ్ క్రెసెంట్ రోడ్,
సిగ్మా మాల్ వెనుక, బెంగళూరు – 560052
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (080) 42434243,
రిజర్వేషన్ కోసం టోల్ ఫ్రీ నం: 1-800-419-6444, 1-800-102-2333

ఈ-మెయిల్: jpcosmos@fortunehotels.in
సూచించబడిన ధర:
₹ 8,000/- ఒకరు ఒక రోజు ఉండడానికి, మరియు ₹ 9,000/- ఇద్దరు ఒక రోజు ఉండడానికి
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
2 కి.మీ.

హోటల్ పేరు: ఆశ్రయ ఇంటర్నేషనల్

Address:
నం. 149,
ఇన్ఫాంట్రి రోడ్,
బెంగళూరు – 560001
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 8048032091
ఈ-మెయిల్:
manjunath@ashrayahotel.com
సూచించబడిన ధర:
₹ 3,700/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం: 
3 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ డా. రాజ్ కుమార్ ఇంటర్నేషనల్

చిరునామా:
నం.109,
6వ క్రాస్ రోడ్, గాంధీనగర్,
బెంగళూరు – 560009
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 9686838007, 9632309009
ఈ-మెయిల్: hoteldrrajkumarinternational@gmail.com
సూచించబడిన ధర:
₹ 2,800/- ట్యాక్స్ అదనం
వేదిక నుండి దూరం:
4.7 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ చేతన్ ఇంటర్నేషనల్

చిరునామా:
నం. 121, 6వ క్రాస్,
గాంధీనగర్ (ఎం.టి.ఆర్ దగ్గర), బెంగళూరు – 560 009
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 9482223227
ఈ-మెయిల్:
hotelchetaninternationalblr@gmail.com
సూచించబడిన ధర:
₹ 2,000/-
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
4.7 కి.మీ.

para-ornament

చెన్నై

హోటల్ పేరు: S4 రెసిడెన్సీ

చిరునామా:
64, లాట్టిస్ బ్రిడ్జ్ రోడ్,
కాస్మోపోలిటన్ కాలనీ, రంగనాథపురం,
తిరువన్మియూర్, చెన్నై – 600041
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 9840956111
ఈ-మెయిల్:
yesfour111@yahoo.com
సూచించబడిన ధర:
₹ 1,400/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
1 కి.మీ.

హోటల్ పేరు: కింగ్స్ క్రాస్ రెసిడెన్సీ

చిరునామా:
డోర్ నం. 1, 1, 3వ అవెన్యూ,
ఇందిరానగర్, అడయార్,
చెన్నై – 600020
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 9445506999
ఈ-మెయిల్:
kingscrossresidency@gmail.com
సూచించబడిన ధర:
₹ 3,200/- ట్యాక్స్ అదనం, అదనంగా ఉండే వ్యక్తికి ₹ 500
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం:
1.5 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ భరణి

చిరునామా:
51, లాట్టిస్ బ్రిడ్జ్ రోడ్,
అడయార్,
చెన్నై – 600041
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (044) 24522179, 7947411612
సూచించబడిన ధర:
₹ 1,800/- ట్యాక్స్ అదనం, అదనంగా ఉండే వ్యక్తికి ₹ 300
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం:
1.6 కి.మీ.

హోటల్ పేరు: రూబి రెసిడెన్సీ

చిరునామా:
నం. 78/1, లాట్టిస్ బ్రిడ్జ్ రోడ్,
తిరువన్మియూర్ దగ్గర, కామరాజ్ నగర్,
చెన్నై – 600041
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (0091) 1246201600
సూచించబడిన ధర:
₹ 1,800/- ట్యాక్స్ అదనం, అదనంగా ఉండే వ్యక్తికి ₹ 300
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం: 
750 మీ.

హోటల్ పేరు: పెర్ల్ రెసిడెన్సీ

చిరునామా:
5ఏ, ఎస్.హెచ్.49,
లలితా నగర్, తిరువన్మియూర్,
చెన్నై – 600041
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సూచించబడిన ధర: ₹ 3,200/- ట్యాక్స్ అదనం, అదనంగా ఉండే వ్యక్తికి ₹ 300
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం:
900 మీ.

హోటల్ పేరు: కోలమ్ సర్వీస్డ్ అపార్ట్మెంట్స్

చిరునామా:
51, 1, రెండవ మెయిన్ రోడ్,
గాంధీనగర్, అడయార్,
చెన్నై – 600020
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 8754415469
ఈ-మెయిల్:
reservations@kolamapartments.com
సూచించబడిన ధర:
₹ 4,032/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
4 కి.మీ.

హోటల్ పేరు: క్రెసెంట్ హోం

చిరునామా:
77/34, 2వ మెయిన్ రోడ్,
గాంధీనగర్, అడయార్,
చెన్నై – 600020
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (044) 45504455, 9840126636

ఈ-మెయిల్: homelystay@crescenthospitality.in
సూచించబడిన ధర:
₹ 2,800/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
4.1 కి.మీ.

para-ornament

అహ్మదాబాద్

హోటల్ పేరు: హోటల్ క్రౌనీ ప్లాజా

చిరునామా:
సర్ఖేజ్ – గాంధీనగర్ హైవే,
షపత్ వి దగ్గర, ప్రహ్లాద్ నగర్,
అహ్మదాబాద్ – 380015
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (079) 47149737
ఈ-మెయిల్:
reservation@cpahmedabad.com
సూచించబడిన ధర:
₹ 5,600/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
0.9 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ నోవోటెల్

చిరునామా:
క్రాస్ రోడ్స్, సర్ఖేజ్ – గాంధీనగర్ హైవే,
వైడ్ యాంగిల్ సినిమా తరువాత,
అహ్మదాబాద్ – 380015
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (079) 40606060
ఈ-మెయిల్:
h8173-re1@accor.com
సూచించబడిన ధర:
₹ 5,800/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం:
800 మీటర్లు

హోటల్ పేరు: శ్రీమద్ రెసిడెన్సీ

చిరునామా:
26, ISRO కాలనీ రోడ్, షల్బి హాస్పిటల్ దగ్గర,
కర్ణావటి క్లబ్ ఎదురుగా, రాందేవ్ నగర్,
అహ్మదాబాద్ – 380015
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 9980722605, 9714112888, 9714115888
ఈ-మెయిల్:
elishospitalityservicepvtltd@gmail.com
సూచించబడిన ధర:
₹ 1,999/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం:
850 మీటర్లు

హోటల్ పేరు: YMCA క్లబ్

చిరునామా:
2G52+364,
సర్ఖేజ్ – గాంధీనగర్ హైవే,
మకర్బా, అహ్మదాబాద్ – 380015
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 7048332222, 7048331111, 7048334444, 7048335555
ఈ-మెయిల్:
info@ymcaic.com
సూచించబడిన ధర:
₹ 4,275/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం:
1.7 కి.మీ.

హోటల్ పేరు: వింధామ్ వారి రమద

చిరునామా:
SG హైవే, కార్పొరేట్ రోడ్,
ప్రహ్లాద్ నగర్ దగ్గర,
అహ్మదాబాద్ – 380015
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (079) 40250000
ఈ-మెయిల్:
reservation@ramadaahmedabad.com
సూచించబడిన ధర:
₹ 6,000/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక నుండి దూరం:
1.4 కి.మీ.

హోటల్ పేరు: జింజర్

చిరునామా:
10/2, సర్ఖేజ్ – గాంధీనగర్ హైవే,
ద గ్రాండ్ భగవతి ఎదుట, బోడక్ దేవ్,
అహ్మదాబాద్ – 380054
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: 8732916308
ఈ-మెయిల్: book@gingerhotels.com
సూచించబడిన ధర:
₹ 3,499/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
2.9 కి.మీ.

హోటల్ పేరు: హిల్టన్ వారి డబుల్ ట్రీ

Address:
అంబ్లీ రోడ్,
విక్రమ్ నగర్,
అహ్మదాబాద్ – 380058
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (079) 41050000
ఈ-మెయిల్: amddi_res@hilton.com
సూచించబడిన ధర:
₹ 6,200/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
1.8 కి.మీ.

హోటల్ పేరు: ఐటిసి నర్మద

చిరునామా:
సర్వే #104ఎ, జడ్జీల బంగళా రోడ్,
ఐ.ఐ.ఎం, వస్త్రపూర్,
అహ్మదాబాద్ – 380015
గూగుల్ మ్యాప్స్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

సంప్రదించండి: (079) 69664000
ఈ-మెయిల్:
reservations@itchotels.in
సూచించబడిన ధర:
₹ 9,500/- ట్యాక్స్ అదనం
ఆన్‌లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
వేదిక నుండి దూరం:
4.1 కి.మీ.

దయచేసి గమనించండి:

నోయిడా ఆశ్రమంలో వసతి కావలసినవారు, పరిమితమైన లభ్యత కారణంగా దయచేసి ఆశ్రమాన్ని నేరుగా సంప్రదించండి. అలాగే, ఖాట్మండులో జరిగే కార్యక్రమంలో మీరు పాల్గొనాలని భావిస్తే, ఖాట్మండు కేంద్రాన్ని సంప్రదించండి. నోయిడా ఆశ్రమం మరియు ఖాట్మండు కేంద్రానికి సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం – నోయిడా
పరమహంస యోగానంద మార్గ్,
బి-4, సెక్టార్ 62,
నోయిడా – 201307
గౌతమ్ బుద్ధా నగర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

ఫోన్: 9899811808, 9899811909,
(0120) 2400670, (0120) 2400671

ఈ-మెయిల్: noidaashram@yssi.org

పరమహంస యోగానంద ధ్యాన సమాజం నేపాల్ (PYDSN) – కొపుండోల్
ఖాట్మండు, నేపాల్
కొపుండోల్

ఫోన్: (+977) 5452837, (+977) 5423610, (+977) 5420183,
(+977) 9851084325, (+977) 9801039667, (+977) 9801009131

ఈ-మెయిల్: kathmandu@ysscenters.org

para-ornament

ఇతరులతో పంచుకోండి