“ ...మహత్తరమైనదేదో ఇంతకాలం మీలోనే ఉన్నదని, అయినా అది మీకు తెలియలేదని మీరు గ్రహిస్తారు. ”

— పరమహంస యోగానంద

Homepage-logo-text-telugu-2

“ ...మహత్తరమైనదేదో ఇంతకాలం మీలోనే ఉన్నదని, అయినా అది మీకు తెలియలేదని మీరు గ్రహిస్తారు ”

— పరమహంస యోగానంద

పరమహంస యోగానంద

ఆధ్యాత్మిక మహా కావ్యమైన ఒక యోగి ఆత్మకథ యొక్క రచయిత, యోగానందగారు ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన క్రియాయోగ ధ్యాన ప్రక్రియలు మరియు “జీవించడం-ఎలా” బోధనలు లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించాయి.

గృహ అధ్యయనం కోసం పాఠాలు

వై.ఎస్.ఎస్. పాఠాలు మీ జీవితంలో పరివర్తన తేవడం ద్వారా సమతుల్యతను ఎలా తీసుకురాగలవు అనే దాని గురించి మరింతగా తెలుసుకోండి.

కార్యక్రమాలు

వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఆన్‌లైన్‌ మరియు వ్యక్తిగత ధ్యానాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు కార్యక్రమాలలో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల భారత పర్యటన — 2025

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరిగారి భారత పర్యటన సందర్భంగా నిర్వహించబడే వివిధ ప్రత్యేక కార్యక్రమాలకు నమోదు ఇప్పుడు ప్రారంభమయ్యింది!

సాధనా సంగమాలు 2024

2024 జనవరి నుండి డిసెంబరు వరకు జరిగే సాధనా సంగమాలకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులందరూ మాతో చేరాలని మేము ఆహ్వానిస్తున్నాము.

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్

అధ్యయనం, ధ్యానం మరియు ప్రేరణ కోసం మీ ఆధ్యాత్మిక డిజిటల్ సహవాసి.