Top Menu
ముఖ్యమైన లింకులు
ప్రార్థన
పాఠాలు
డివోటీ పోర్టల్
నా ఖాతా
విరాళం
తెలుగు
English
हिन्दी
தமிழ்
Top Menu
తెలుగు
English
हिन्दी
தமிழ்
ముఖ్యమైన లింకులు
ప్రార్థన
పాఠాలు
ఈ-న్యూస్
డివోటీ పోర్టల్
నా ఖాతా
విరాళం
హోం
పరమహంస యోగానంద
జీవిత చరిత్ర
బాల్యజీవితం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ
ఒక ప్రపంచ కార్యం యొక్క ప్రారంభం
పశ్చిమ దేశాల యోగా పథ నిర్దేశకుడు
భారతదేశానికి తిరిగి రాక
ఒక ఆధ్యాత్మిక పునాది
చివరి సంవత్సరాలు మరియు మహాసమాధి
ఆధ్యాత్మిక వారసత్వం
పరమహంస యోగానందగారి మాటలు వినండి
పుస్తకములు మరియు రికార్డింగులు
ఒక యోగి ఆత్మకథ
ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథాన్ని రూపొందించడం
సన్నిహిత శిష్యుల కథలు
వ్యాఖ్యలు మరియు సమీక్షలు
ప్రపంచవ్యాప్తంగా చేయబడిన అనువాదాలు
ఒక యోగి ఆత్మకథ ఎంపి3 (MP3) సంచిక
రాబోవు సంచికల కొరకు యోగానందగారి అభిలాషలు
ఇతరులు ఏమన్నారు
రచయితలు మరియు సంపాదకులు
అధ్యాపకులు మరియు శాస్త్రీయ సంఘం
రాజకీయ మరియు ప్రభుత్వ ప్రముఖులు
మత నాయకులు
శిష్యుల గత స్మృతులు
వై.ఎస్.ఎస్. గురించి
ఆశయాలు, ఆదర్శాలు
గురుశిష్య సంబంధం
యోగదా సత్సంగ సన్యాస పరంపర
వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్
కొత్త సందర్శకులకు సమాచారం
తరచుగా అడిగే ప్రశ్నలు
పదకోశం
ఉచిత సాహిత్యాన్ని అభ్యర్థించండి
ఆధ్యాత్మిక పరంపర
వై.ఎస్.ఎస్. గురు పరంపర
సంఘ నాయకత్వం
వై.ఎస్.ఎస్.కి సహాయము చేయటానికి
విరాళం సమర్పించండి
విరాళం కొరకు విజ్ఞప్తి
ఎఫ్.సి.ఆర్.ఏ. రిపోర్టులు
మమ్మల్ని సంప్రదించండి
ఈ-మెయిల్ చేయండి
ప్రార్థనను అభ్యర్థించండి
మీ కథనాన్ని పంచుకోండి
ధ్యాన కేంద్రాన్ని సంప్రదించండి
ధ్యానం & క్రియాయోగం
ధ్యానం చేయడం నేర్చుకోండి
ధ్యానం ఎలా చేయాలి
ప్రారంభకుల కోసం ధ్యాన విధానం
నిర్దేశిత ధ్యానాలు
మీ ప్రాంతంలో ధ్యాన కార్యక్రమాలు
కీర్తన యొక్క దివ్యకళ
భక్తి సంకీర్తన యొక్క అద్భుతశక్తి
కీర్తనలను వినండి
గృహ అధ్యయన పాఠాలు
తెలుగు పాఠాలు
పాఠాల దరఖాస్తు ఫారమ్
పాఠాలు — తరచుగా అడిగే ప్రశ్నలు
డిజిటల్ యాప్
యాప్ గురించి
యాప్ — తరచుగా అడిగే ప్రశ్నలు
క్రియాయోగ ధ్యాన మార్గము
క్రియాయోగం యొక్క ప్రయోజనాలు
యోగం అంటే నిజంగా ఏమిటి?
పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన అష్టాంగ రాజయోగ మార్గం
యోగశాస్త్ర విశ్వజనీనత
ఆధ్యాత్మిక జీవనం
జ్ఞానంతో జీవించడం ఎలా
జీవితం యొక్క ప్రయోజనం
ఆనందం
సఫలత మరియు శ్రేయస్సు
ఆరోగ్యం మరియు స్వస్థత
అంతర్గత భద్రత
భయాన్ని జయించడం
క్షమ
కోపాన్ని అధిగమించడం
సంబంధాలు
గురువు పాత్ర
మరణాన్ని మరియు నష్టాన్ని అర్థం చేసుకోవడం
సవాలు చేసే ఈ కాలాలకు ఆధ్యాత్మిక కాంతి
ప్రార్థనా శక్తిని వినియోగించడం
ప్రార్థన
ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయము
ప్రార్థనను అభ్యర్థించండి
ప్రతిజ్ఞలు
పవిత్ర గ్రంథాలలో దాగిఉన్న సత్యాలు
సువార్తలు
భగవద్గీత
రుబాయత్
యోగదా సత్సంగ పత్రిక
అధ్యక్షుల నుండి సందేశాలు
యువజన కార్యక్రమాలు
ఆశ్రమాలు & కేంద్రాలు
ఆశ్రమాలు
రాంచీ
దక్షిణేశ్వరం
ద్వారహాట్
నోయిడా
చెన్నై
ఏకాంత ధ్యాన వాసాలు & ధ్యాన కేంద్రాలు
అన్ని ఏకాంత ధ్యాన వాసాలను చూడండి
అన్ని కేంద్రాలను చూడండి
అంతర్జాతీయ కేంద్రాలు
ఆన్లైన్ ధ్యాన కేంద్రం
ఆన్లైన్ ధ్యానం గురించి
ఆన్లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
కార్యక్రమాల క్యాలెండర్
సహాయ కేంద్రం
కార్యక్రమాలు
ఆన్లైన్ ధ్యానం
ఆన్లైన్ ధ్యానం గురించి
ఆన్లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
కార్యక్రమాల క్యాలెండర్
సహాయ కేంద్రం
ప్రత్యక్ష కార్యక్రమాలు
ఏకాంత ధ్యాన వాసాలు
సన్యాసుల పర్యటనలు & క్రియాయోగ దీక్ష వేడుకలు
ఆదివారం సత్సంగం
గత కార్యక్రమాలు
150 సంవత్సరాల క్రియాయోగం
కుంభమేళా
గత కార్యక్రమాలు
ఫోటో ఆల్బములు
దేవుడి కోసం సంయుక్త అన్వేషణ
బుక్ స్టోర్
Home
>
Gallery
>
బాలల శిబిరం 2023
బాలల శిబిరం 2023
శిబిరానికి తమ పిల్లల పేర్లను నమోదు చేస్తున్న తల్లిదండ్రులు.
శిబిరానికి బాలురను ఆహ్వానిస్తున్న స్వామి వాసుదేవానంద.
ప్రారంభోత్సవం మరియు నేపథ్యం గురించి వివరిస్తున్న స్వామి అలోకానంద.
యోగాసనాలతో ఆ రోజు ప్రారంభమయ్యింది.
వివిధ యోగ భంగిమలను నేర్చుకుంటున్న మగపిల్లలు.
“గురు-కథ” పై తరగతిని నిర్వహిస్తున్న స్వామి స్వరూపానంద.
సుందరకాండను చదువుతున్న స్వామి అలోకానంద.
“ఆంతరిక మరియు బాహ్య వాతావరణం పట్ల అవగాహన”… అనే అంశంతో పాటు వివిధ తరగతులలో మగపిల్లలు పాల్గొన్నారు.
“బహిరంగ సంభాషణ”…
“ఆత్మశోధన మరియు సమయ నిర్వహణ”…
“ఈ-మెయిల్ మర్యాద క్రమము”…
“ఆరోగ్యం మరియు పరిశుద్ధత”…
“భోజన మర్యాదక్రమము”…
“సఫలతా నియమం”…
మరియు “కీర్తనగానం యొక్క ప్రాథమిక విషయాలు”…
ప్రయోగాత్మకంగా అనుభవాన్ని నిర్దేశిస్తున్న స్వామి అలోకానంద.
స్వచ్ఛంద సేవకుడైన భక్తుడితో మగపిల్లల సామూహిక చిత్రం.
సాయంత్రపు ఫలహారం.
ఫుట్ బాల్ ను ఆస్వాదిస్తున్న మగపిల్లలు…
క్రికెట్…
మరియు ఇతర బాహ్య క్రీడలు.
ఆటస్థలంలో ఆనందకరమైన ముఖాలతో ఉన్న ఒక సామూహిక చిత్రం.
మగపిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారు…
జట్టు-నిర్మాణ కార్యకలాపాలు.
“ధ్యానం ఎందుకు మరియు ఎలా చేయాలి” అనే అంశంపై తరగతిని నిర్వహిస్తున్న స్వామి ఆద్యానంద.
సామూహిక శక్తిపూరణ వ్యాయామాల తరువాత…
కీర్తన గానం…
నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, మరియు…
చివరగా వై.ఎస్.ఎస్. స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం.
మగపిల్లల సాంస్కృతిక కార్యక్రమంలో…
కీర్తన గానం…
నాటకం…
సంగీత వాయిద్యాలను వాయించడం, మరియు…
యోగాసన ప్రదర్శన…
శరీరంలోని వివిధ భంగిమలతో.
సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆనందభరితులైన ప్రేక్షకులు.
కార్యక్రమం చివరలో సన్యాసుల నుండి బహుమతులు స్వీకరిస్తున్న మగపిల్లలు.
మగపిల్లలు, స్వచ్ఛంద సేవకులు మరియు సన్యాసుల — సామూహిక చిత్రం.