వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక భజన కార్యక్రమంతో ప్రారంభమయ్యింది…
తరువాత ఒక స్ఫూర్తిదాయక సత్సంగంతో కూడిన నిర్దేశిత ధ్యానాన్ని స్వామి ఈశ్వరానంద నిర్వహించారు.
నిర్దేశిత ధ్యానంలో పాల్గొంటున్న భక్తులు.
కార్యక్రమంలో పాల్గొన్నవారికి ప్రసాదాన్ని అందజేస్తున్న స్వామి అమరానంద.
ఆశ్రమ మైదానంలో రద్దీగా ఉన్న ఒక బుక్ స్టాల్.
అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ఒక స్ఫూర్తిదాయక సత్సంగం మరియు ఒక నిర్దేశిత ధ్యానాన్ని స్వామి లలితానంద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం వేడుకగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సుమారుగా 275 మంది పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురుగ్రామ్ కేంద్రంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్శకులు.
గురుగ్రామ్ కేంద్రం బుక్ స్టాల్ వద్ద యోగదా బోధనల గురించి మరింతగా తెలుసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్న అన్వేషకులు.
రాంచీ ఆశ్రమం నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడిన స్వామి ఈశ్వరానందగారి స్ఫూర్తిదాయక సత్సంగం వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమంలోని భక్తుల కోసం ప్రదర్శించబడింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వరం ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో యోగదా సత్సంగ బోధనలపై ప్రసంగిస్తున్న స్వామి అచ్యుతానంద.
తమిళనాడు, వై.ఎస్.ఎస్. ఏకాంత ధ్యాన వాసంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భక్తిగీతాలాపనతో ప్రారంభిస్తున్న బ్రహ్మచారి విరాజానంద.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వై.ఎస్.ఎస్. భక్తుల కుటుంబసభ్యులు మరియు స్నేహితులు పాల్గొన్నారు.
చెన్నై కేంద్రంలో జరిగిన ఒక నిర్దేశిత ధ్యాన కార్యక్రమం సందర్భంగా కొంతమంది సందర్శకులు.
రాజస్థాన్, జైపూర్ లోని వై.ఎస్.ఎస్. భక్తులు, వివిధ హోటళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
అదనంగా, అంతర్జాతీయ యోగా దినాన్ని రాజస్థాన్, జైపూర్ కేంద్రంతో పాటు వివిధ వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్ళు వేడుకగా నిర్వహించాయి.
అహ్మదాబాద్, గుజరాత్…
బెలగావి, కర్ణాటక…
భోపాల్, మధ్యప్రదేశ్…
దిహిక, పశ్చిమ బెంగాల్…
తిరువనంతపురం, కేరళ…
బెంగళూరు, కర్ణాటక…
మైసూరు, కర్ణాటక…
సతారా, మహారాష్ట్ర…
శ్రీరాంపూర్, పశ్చిమ బెంగాల్, మరియు…
ఖాట్మండు, నేపాల్.
పాఠశాల బాలల కోసం ఒక నిర్దేశిత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. హైదరాబాద్ కేంద్రానికి చెందిన భక్తులు నిర్వహించారు.
ఐ.టి. విభాగానికి చెందిన సిబ్బంది కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం.