యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యొక్క ఆధ్యాత్మిక మరియు మానవతా కార్యాలకి మద్దతుగా సహాయం చేస్తున్న అనేక మంది శ్రద్ధగల వ్యక్తులకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
సంస్థకు ఇస్తున్న విరాళాలు, పరమహంస యోగానందగారి బోధనలను వై.ఎస్.ఎస్. పాఠాలు, పుస్తకాలు మరియు ఇతర ప్రచురణలు, ఆడియో-వీడియో రికార్డింగ్‌లు వ్యాప్తి చేయడానికి, ఉపన్యాస పర్యటనలు, రిట్రీట్ కార్యక్రమాలు మరియు వ్యక్తిగత సలహా సంప్రదింపులు చేయడానికి మద్దతు ఇస్తున్నాయి. ఆశ్రమంలో సౌకర్యాల నిర్వహణకు మరియు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వై.ఎస్.ఎస్. చేపట్టే వివిధ ధార్మిక, విద్య మరియు వైద్య కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా విరాళాలు ఉపయోగపడతాయి.
ఆన్‌లైన్
భరత జాతీయులు మరియు విదేశీ పౌరుల నుండి విరాళాలు మరియు చందాలు ఆన్‌లైన్‌లో అంగీకరించబడతాయి.
తపాలా
విరాళం ఫారమ్ను డౌన్‌లోడ్ చేయడానికి భారత జాతీయులు ఇక్కడ క్లిక్ చేయవలసిందిగా అభ్యర్థన; దయచేసి ఫారమ్ను పూరించండి మరియు దాన్ని తపాల ద్వారా పంపండి:
Yogoda Satsanga Sakha Math,
Paramahansa Yogananda Path
Ranchi 834001, Jharkhand.
YOGODA SATSANGA SOCIETY OF INDIA పేరు మీద అక్కౌంట్ చెల్లింపుదారు చెక్కు లేదా రాంచీ బ్యాంక్‌లో డ్రా చేయబడిన బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా (by A/c Payee Cheque or Bank Draft drawn on a Ranchi Bank) విరాళాలు అందించవచ్చు.
విరాళం ఫారమ్ను డౌన్‌లోడ్ చేయడానికి విదేశీ పౌరులు ఇక్కడ క్లిక్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం; దయచేసి ఫారమ్ను పూరించండి మరియు దాన్ని తపాల ద్వారా పంపించండి:
Yogoda Satsanga Society of India
21, U.N. Mukherjee Road, Dakshineswar
Kolkata 700 076, West Bengal, INDIA.
YOGODA SATSANGA SOCIETY OF INDIA కు అనుకూలంగా అక్కౌంట్ చెల్లింపుదారు చెక్కు లేదా కోల్‌కతా బ్యాంకులో డ్రా చేయబడిన బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా (by A/c Payee Cheque or Bank Draft drawn on a Kolkata Bank) విరాళాలు అందించవచ్చు.
ప్రశ్నలు
మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మేము సంతోషంగా సహాయం చేస్తాము!
ఆన్‌లైన్ విరాళాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం:
- మీరు ఆన్‌లైన్ ద్వారా విరాళం ఇచ్చినప్పుడు, మీరు ఇమెయిల్ ద్వారా రసీదుని అందుకుంటారు. ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపును పొందడానికి కావలసిన అధికారిక రసీదు, రాంచీ నుండి పోస్ట్ ద్వారా మీకు పంపబడుతుందని దయచేసి గుర్తుంచుకోండి.
- పైన జాబితాలో చేర్చబడిన వివిధ విరాళాలను మాత్రమే స్వీకరించగలము. అన్ని ఇతర లావాదేవీల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
మీ సహాయం ఎంతో అవసరం, మరియు చాలా ప్రశంసనీయమైనది. ధన్యవాదములు.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. సొసైటీకి విరాళాలు (PAN: AAATY0283H) పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 80-G కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.